రూ. 6.13 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం..జగిత్యాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం చైర్పర్సన్ సమిండ్ల వాణి అధ్యక్షతన జూలై నెల మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.