రూ.360 కోట్లతో రెవెన్యూ ఆఫీసులకు కొత్త భవనాలు : రెవెన్యూ మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.