పోలీసు శాఖలో పోస్టుల భర్తీపై వివరణ ఇవ్వండి...ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

పోలీసుశాఖలో నియామకాలు, ఖాళీల భర్తీకి సంబంధించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఖాళీలు, జారీ చేసిన నోటిఫికేషన్లల్లో భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు అందజేయాలంది.