7-8 ఎకరాల్లోపు వారికి రూ.259.73 కోట్ల రైతు భరోసా : మంత్రి తుమ్మల

రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద 7 నుంచి 8 ఎకరాల సాగు భూమి కలిగిన 58,831 మంది రైతుల ఖాతాల్లో రూ.259.73 కోట్లను నేరుగా జమ చేసింది.