లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు.. సిద్దిపేట జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నులు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్ధిపేట జిల్లాలో యాసంగి సీజన్‌‌‌‌లో లక్ష్యానికి మించి వడ్లు కొన్నట్లు కలెక్టర్ కె.హైమవతి తెలిపారు. ఈసారి జిల్లా4.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా.. 5,04,161 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెప్పారు.