'లెబనాన్ నుంచి వెనక్కి తగ్గేదే లేదు.. అది ఆత్మహత్యతో సమానం': ఇజ్రాయెల్ రాయబారి సంచలన కామెంట్లు

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ అసంతృప్తి, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప ఇరాన్ అణు ముప్పుకు శాశ్వత పరిష్కారం కాదని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. భద్రతా హామీలు లభించే వరకు లెబనాన్ సరిహద్దుల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదని, అలా చేయడం ఆత్మహత్యతో సమానమని తేల్చి చెప్పారు. అలాగే ఉగ్రవాద మూలాలు ఉన్న పాకిస్థాన్, ఖతార్ దేశాలను తాము ఎంతమాత్రమూ నమ్మబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు.