లేబర్ కోడ్ ల పేరుతో కార్మికుల మెడకు ఉరితాళ్లు...ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు కన్నెర్రజేశాయి. ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగాభారీ ర్యాలీలు నిర్వహించాయి. సంగారెడ్డిలో కార్మిక నేత చుక్కా రాములు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు.