ల్యాబ్ టెక్నీషియన్ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ...11 మంది అభ్యర్థుల ఎంపిక చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు
రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) చేపట్టిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.