లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు..

ఉత్తరాఖండ్‌లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం డెహ్రాడూన్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.