ఒక్కరోజే కేజీకి రూ.40వేలు పెరిగిన వెండి.. గోల్డ్ ఎంత పెరిగిందంటే..?

అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలతో పాటు, అమెరికా ఇండియా డీల్ వంటి శుభపరిణామాలు ఆర్థిక అస్థిరతను మెల్లగా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో వరుసగా భారీ పతనాన్ని చూసిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లను అందిపుచ్చుకునేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు, షాపర్లు ప్రయత్నిస్తున్న వేళ మళ్లీ రేట్లు పెరుగుతూ ర్యాలీని తిరిగి స్టార్ట్ చేశాయి. ఈ