లారీ చూడగానే పోలీసులకు డౌట్ వచ్చింది.. ఆపి చెక్ చేయగా.. మైండ్ బ్లాంక్ అయ్యే సీన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. 'పుష్ప' సినిమా స్ఫూర్తితో కంటైనర్‌లో రహస్య గదిని ఏర్పాటు చేసి మారేడుమిల్లి నుండి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న 500 కేజీల గంజాయిని ఈగల్ ఫోర్స్, పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులు అరెస్ట్ కాగా, రూ. 10 వేల నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.