లైసెన్స్ లేని ఎలక్ట్రీషియన్లతో విద్యుత్ ప్రమాదాలు..ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్
విద్యుత్ శాఖ అధికారిక గుర్తింపు లేని ఎలక్ట్రీషియన్ల వల్లే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు.