లే ఆఫ్‌లో పోయిన ఉద్యోగం.. సొంతూరులో సూపర్‌మార్కెట్ తెరిచి రోజుకు రూ.50 వేలు సంపాదిస్తున్న టెకీ

ఓ టెకీ తాను పనిచేసే కంపెనీలో హఠాత్తుగా జరిగిన లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఏం చేయాలోనని ఆందోళన చెందకుండా.. ఆలోచించి ముందడుగు వేశాడు. ఇదే అతడ్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అది తన కెరీర్ మార్గాన్ని మార్చుకోవడానికి ఎలా కారణమైందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తనకు సాఫ్ట్‌వేర్ అంటే ఇంకా ఆసక్తి ఉన్నప్పటికీ, ఈ సంక్షోభం తన ఇంటికి సమీపంలో ఉన్న ఒక వ్యాపార అవకాశాన్ని వెతుక్కునేలా ప్రోత్సహించిందని ఆయన చెప్పారు.