వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వంద ఆవులు మృత్యువాత

గత మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షం.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. తాండూరు లోని కాగ్నా నది ఉప్పొంగడంతో జీవన్గి గోశాలలో ఉన్న సుమారు 100 ఆవులు మృత్యువాతపడ్డాయి.