వికసిత భారత్ లక్ష్యానికి..సేవా తీర్థ్ పునాది: ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్ భవనాల నిర్మాణం వికసిత్ భారత్ దిశగా కీలక మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది దేశ అభివృద్ధితోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రజా కేంద్రక పాలనకు ప్రతిబింబాలుగా నిలుస్తాయన్నారు.