‘విజయ్ అనే నేను’.. తమిళనాడు సీఎంగా రేపే ప్రమాణస్వీకారం.. ఇది ఫిక్స్

ఫలితాల అనంతరం తమిళనాట రాజకీయం ఊహించని ట్విస్ట్‌లు తిరుగుతోంది. విజయ్‌కు పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవడంతో చిన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. మద్దతు ఇస్తామన్న పార్టీలు వెనక్కి తగ్గడం.. ఇదే సమయంలో గవర్నర్ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. శనివారం కూడా హైడ్రామా కొనసాగింది. తొలుత విజయ్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన నిరాశతో వెనుదిరిగారు. కానీ, వెంటనే మళ్లీ పిలిపించారు.