వాట్సాప్ పనిచేయాలంటే సిమ్ కార్డ్ ఉండాల్సిందే.. రేపటి నుంచే కొత్త రూల్స్!

పెరుగుతున్న సైబర్ నేరాలు, సిమ్-స్వాప్ మోసాలు, నకిలీ ఖాతాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. మారిన ఈ నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటి గురించి ఓసారి పరిశీలిస్తే...