విడుదల కాకుండానే ప్రకంపనలు.. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకం లీకులపై కేసు నమోదు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణే ఆత్మకథ రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పుస్తకంలో చైనా భారత్ మధ్య మే 2020లో కొనసాగిన ఉద్రిక్తతల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో రాజకీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని నరవణే రాసినట్టు లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతులను ప్రదర్శించారు. ఇక, అప్పటి నుంచి ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరతీసింది. అయితే, ఈ ప్రస్తుతం ఇంకా విడుదల కాకపోవడం గమనార్హం.