వృద్ధుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విధానాన్ని అమలుపర్చాలి

వృద్ధుల సంక్షేమం, రక్షణ, సౌక ర్యాలు, ఆర్థిక ఆదరణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విధానాన్ని అమలు పర్చాలని ఏపీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి, నూతన అధ్యక్షుడు కుకు నూరు రామచంద్రరావు డిమాండ్ చేశారు.