విద్యాంజలి అమలులో తెలంగాణ వెనుకబడింది : కేంద్రమంత్రి జయంత్ చౌదరి

విద్యాంజలి’ ప్రొగ్రామ్ అమలులో తెలంగాణ వెనుకబడిపోయిందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని దాదాపు 82 శాతం ప్రభుత్వ పాఠశాలలు విద్యాంజలి పోర్టల్లో నమోదయ్యాయి. అయితే, ఇప్పటివరకు కేవలం 2,179 మంది వాలంటీర్లు మాత్రమే నమోదు చేసుకున్నారు.