విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుగులోత్‌ శ్రీనివాస్‌ (35) అనే కౌలు రైతు ఆదివారం ఉదయం పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడు.