విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌ను తీసుకొచ్చింది.