విద్యార్థులకు తాజా ఆహారం అందించాలి

మారేడుమిల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు తాజాగా వండిన ఆహారాన్ని అందిం చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదే శిం చారు. సోమవారం పోలవరం జిల్లా మారేడు మిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను పోలవరం