నేటి సమాచార సాంకేతిక యుగంలో ప్రభుత్వసేవలు వేగవంతం కావడంతోపాటు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్య, ఉపాధి, పరిపాలన వంటి రంగాల్లో డిజిటల్ ఛేంజ్ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డిజి లాకర్’ సేవ విద్యార్థులకు ఒక వరంగా మారింది