విద్యావిధానంపై కేటీఆర్, హరీశ్‌‌‌‌వి తప్పుడు ఆరోపణలు : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌‌‌‌లు రేవంత్ సర్కార్‌‌‌‌‌‌‌‌పై ఓర్వలేకనే రాష్ట్రంలో విద్యా విధానంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిషరీస్ ఫెడరేషన్ స్టేట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు.