ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఒక్క హెల్త్ డిపార్ట్‌మెంట్ లోనే 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.