ప్రారంభానికి సిద్ధంగా చనాఖా-కోరట బ్యారేజ్...జనవరి 16న ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఆదిలాబాద్, వెలుగు: చనాఖా-కోరట బ్యారేజ్ కు తొలి అడుగు పడింది. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్న ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని చనాఖా–కోరట బ్యారేజీ పనులు 80 శాతం పూర్తయ్యాయి