విద్రోహ చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తి.. కౌన్సిలర్ గా జైల్లో ప్రమాణ స్వీకారం
కేరళలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సంఘ విద్రోహం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి.. ఆ తర్వాత ప్రజల తీర్పులు కౌన్సిలర్ ఎన్నికై.. జైలులో ప్రమాణ స్వీకారం చేసిన ఘటన కేరళలోని తిరువనంతపురం జైలులో జరిగింది