విదేశీ విద్యా విధానాల అధ్యయనానికి 35 మంది ఉన్నతస్థాయి బృందం

రాష్ట్రంలోని హయ్యర్ ఎడ్యుకేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లోని విద్యా విధానాలను, నైపుణ్యాభివృద్ధి పద్ధతులను స్టడీ చేసేందుకు 35 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆదివారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లింది.