వీధి కుక్కల దాడులపై డ్రామా.. ఆర్టిస్ట్‌కు ఊహించని షాకిచ్చిన శునకం!

కేరళలో వీధి కుక్కల సమస్యపై నాటకం వేస్తుండగా ఊహించని సంఘటన జరిగింది. ఒక కళాకారుడిపై నిజమైన కుక్క దాడి చేసింది. అయినా ఆయన ప్రదర్శన ఆపలేదు. కానీ, అది డ్రామాలో భాగమని ప్రేక్షకులు భావించడం మరో ట్విస్ట్. చివరకు ఆయన ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై ఆందోళన రేకెత్తిస్తోంది. అధికారులు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.