వినూత్న తీర్మానం.. భార్యలు చనిపోయిన మగవాళ్లను ఆదుకోవాలి..

మహారాష్ట్రలోని ఓ గ్రామసభ ఓ వినూత్న తీర్మానాన్ని ఆమోదించింది. భార్య చనిపోయిన పురుషులకు మహిళా వితంతువుల మాదిరిగానే సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాలు మంజూరుచేయాలని కోరుతూ చేసిన తీర్మానానికి ఈ గ్రామసభ ఆమోదం తెలిపింది.