వనపర్తిలోని వెంకన్న ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు

వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ మేరకు జీవో జారీ చేసినట్లు చెప్పారు.