విపత్తులను ఎదుర్కొనేందుకు ఈవోసీ ఏర్పాటు : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లాలో ఎమర్జెన్సీ ఆపరేషన్​ సెంటర్(ఈఓసీ)ను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ తెలిపారు. కలెక్టరేట్​లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు