వీబీజీ రామ్‌జీ అమలుపై ఉత్కంఠ..

రెండు దశాబ్దాలుగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ ఈజీఎస్‌) స్థానంలో ‘వీబీజీ రామ్‌ జీ’ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ రోజ్‌గార్‌ అజివిక మిషన్‌ గ్రామీణ్‌) అమలుకు కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటవ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నది.