వింబుల్డన్‌లో జ్వెరెవ్ జోరు.. మూడో రౌండ్లోకి ప్రవేశం

లండన్: వింబుల్డన్‌లో టాప్ సీడ్ ప్లేయర్ల జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6–1, 6–3, 7–6 (7/3)తో వాలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండు గంటలా 4 నిమిషాల మ్యాచ్‌లో జ్వెరెవ్ అటాకింగ్ గేమ్‌తో