వైభవంగా ఉసరికాయలపల్లి కోటమైసమ్మ జాతర షురూ..

కొలిచిన వారి కోర్కెలు తీర్చే దేవతగా ప్రసిద్ధి గాంచిన మండలంలోని ఉసరికాయలపల్లి కోటమైసమ్మ జాతర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.