వేములవాడ భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ శ్రీభీమేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత తలనీలాలు సమర్పించారు.