వియత్నాంలో భారతీయ ఫ్యామిలీ వీరంగం.. రెస్టారెంట్‌ సిబ్బందిపై దాడిచేసి ధ్వంసం

పిల్లలతో కలిసి వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లింది భారతీయ ఫ్యామిలీ. ఆ రెస్టారెంట్ కూడా ఇండియన్లదే కాగా.. డైనింగ్ ఏరియాలో టిష్యూ పేపర్లను పిల్లలు ఇష్టారీతిగా విసిరేస్తుంటే సిబ్బంది అలా చెయొద్దని మర్యాదగా చెప్పాారు. పిల్లలకు సర్దిచెప్పాల్సింది పోయి.. సిబ్బందిపై ఆ ఫ్యామిలీ దాడికి తెగబడింది. టేబుల్‌పై ఉండే వస్తువులను విసిరి వీరంగం వేసింది. ఈ ఘటనపై సదరు హోటల్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.