వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంజీఎంలో కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజియోథెరపీ విభాగాల్లో ఇబ్బందులు

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురువారం విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్తంభం కూలిపోవడంతో పాటు వైర్లన్నీ తెగిపోయాయి.