వరంగల్ నగరంలో ఘటన...పెళ్లైన వ్యక్తితో ఇన్స్టా గ్రామ్ లో ప్రేమ.. యువతి సూసైడ్
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించడం, అతడు పెండ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో సోమవారం వెలుగుచూసింది.