వరంగల్‍ లో  ఓటెత్తిన్రు..ఉమ్మడి జిల్లాలో 80.64  శాతం నమోదైన ఓటింగ్‍

ఓరుగల్లు మున్సిపాలిటీల్లో పోలింగ్​ ముగిసింది. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‍ ప్రశాంతంగా జరిగింది.