వార్డు, గ్రామ సభల్లో వాగ్వాదాలు, ఘర్షణలు. . కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం..వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన

పెబ్బేరు/వంగూరు, వెలుగు : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన సభలు పలుచోట్ల రసాభాసగా మారాయి. పెబ్బేరు పట్టణంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ముందే వార్డు సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.