వరదలతో తప్పించుకున్న 900కుపైగా పాములు.. ఒకరు మృతి, పలువురికి కాట్లు.. వీడియో వైరల్

గత కొద్ది రోజులుగా తుఫానులతో చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదులు, డ్యామ్‌ల్లో నీటి మట్టాలు ప్రమాదకరస్థాయికి చేరడంతో పలు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ విపత్తును ఎదుర్కొడానికి చైనా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇలాంటి తరుణంలో ఓ ప్రాంతానికి పాములు ముప్పు వచ్చి పండింది. వరదలతో పెంపకం కేంద్రం నుంచి వందలాది పాములు తప్పించుకున్నాయి. దీంతో ఇవి వరద నీటిలో ఈదుతూ జనాలను కాటేస్తున్నాయి. పాము కాటు ఓ మహిళ చనిపోగా.. పలువురు ఆసుపత్రుల్లో చేరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.