వరల్డ్ కప్‌లో భారత్ మహిళలకు తొలి ఓటమి.. 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం

IND-W vs SA-W: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళల జట్టుకు సౌతాఫ్రికా గట్టి బ్రేక్ వేసింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత్‌పై దక్షిణాఫ్రికా మహిళల టీమ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.