వరల్డ్ కప్ ముందు ఇరాన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా.. ఫ్యాన్స్‌కు మాత్రం షాక్!
FIFA World Cup 2026: మరో రెండు రోజుల్లో మెగా ఈవెంట్ ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది.