వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య.. సూర్యాపేట , జగిత్యాల , గద్వాల జిల్లాల్లో ఘటనలు
రాష్ట్రంలోని పలు జిల్లాలో గురువారం ముగ్గురు హత్యకు గురయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన అనంతరం తానుకూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...