వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

Vizianagaram Police, PD Act: విజయనగరం జిల్లాలో వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు అలవాటు నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు.