ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే ములుగు జిల్లా కేంద్రంలో టాస్క్(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి) శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్కిల్ డెవెలప్మెంట్తో పాటు జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తోంది.