వెలుగు ఓపెన్ పేజీ.. ఆరుగురి ప్రాణాలు తీసిన సైకోపాథిక్ ధోరణి

ఒక మనిషి పగతో ఆరుగురిని చంపి, చివరకు తను ఆత్మహత్య చేసుకోవడం అనేది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఇది ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద 'నైతిక పతనం. నేటి ఆధునిక సమాజంలో ప్రేమ, సంబంధం అనేవి అత్యంత సున్నితమైన అంశాలుగా ఉండాల్సింది పోయి, అవే క్రూరమైన హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.