విశాఖకు రీజియన్‌కు 100 అద్దె బస్సులు

ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు త్వరలో వంద అద్దె బస్సులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,450 అద్దె బస్సులు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఖరారైన వెంటనే ప్రస్తుతం ఉన్న డిమాండ్‌, సగటు ఆక్యుపెన్సీ రేషియో, నిర్వాహణ సామర్థ్యం ఆధారంగా జిల్లాలకు అద్దె బస్సులు కేటాయించనున్నది.